వరంగల్ నగరంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించ్చాయి. ఆదివారం సాయంత్రం వచ్చిన ఈదురు గాలులతో నగరంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉర్సు రంగళీల మైదానంలో వాకర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. చెత్త చెదారం మొత్తం కొట్టుకొని వచ్చి కండ్లళ్ల పడ్డాయి. ఇక అటుగా వెళుతున్న వాహనదారులు సైతం వాహనాలను ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.