ప్రధాని సభకు ఆహ్వాన పత్రిక

50చూసినవారు
ప్రధాని సభకు ఆహ్వాన పత్రిక
భారత ప్రధాని మోడి బహిరంగ సభకు తరలి రావాలంటూ మొదటిసారి ప్రజలకు ఆహ్వాన పత్రికలు అందిస్తూ వినూత్న ప్రచారానికి వరంగల్ బీజేపీ నాయకులు శ్రీకారం చుట్టారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ ఫొటో పైభాగంలో తెలంగాణ రాష్ట్ర రాజముద్ర కాకతీయ కీర్తితోరణం వద్ద ప్రధాని మోదీ నమస్కరిస్తున్న చిత్రంతో 1, 50, 000 ఆహ్వాన పత్రికలను ముద్రించారు. ఇంటింటికీ వెళ్లి ఆహ్వాన పత్రిక అందించి 8వ తేదీన మోదీ సభకు రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్