కాలజ్ఞానం భవిష్యత్తు తరాలకు మార్గదర్శి

56చూసినవారు
కాలజ్ఞానం భవిష్యత్తు తరాలకు మార్గదర్శి
శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలుస్తోందని వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపతులు నొస్సం వెంకటాద్రి స్వామిజీ అన్నారు. సోమవారం వరంగల్లో సమాజంపై కాలజ్ఞానం ప్రభావం అనే అంశంపై బ్రహ్మశ్రీ చొల్లేటి కృష్ణమాచార్యుల అధ్యక్షతన జరిగిన సదస్సుకు స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కులమత బేధాలు లేకుండా, అక్కున చేర్చుకున్న మహనీయుడ బ్రహ్మంగారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్