లేబర్ కాలనిలో రోడ్డు ప్రమాదం

78చూసినవారు
లేబర్ కాలనిలో రోడ్డు ప్రమాదం
వరంగల్ లేబర్ కాలని కట్టమల్లన్న జంక్షన్లో సోమవారం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో గీసుగొండ మండలం కోనాయమాకుల గ్రామానికి చెందిన శంకర్ రావుకు గాయాలయ్యాయి. ధర్మారం నుంచి మోపెడ్ పై పాల డబ్బాలతో వరంగల్కు
వస్తుండగా ప్రమాదం జరిగింది. కట్టమల్లన్న కూడలి మలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ తనవైపు దూసుకొస్తుందని గమనించిన శంకర్రావు దానిని తప్పించే క్రమంలో వాహనంతో సహా కింద పడిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్