నగరానికి తమిళనాడు అధికారుల బృందం

61చూసినవారు
నగరానికి తమిళనాడు అధికారుల బృందం
వరంగల్ మహా నగరం లో అమలు చేస్తున్న శానిటేషన్ విధానాల అధ్యయనానికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన మునిసిపల్ అధికారుల బృందం మంగళవారం నగరంలో పర్యటించింది. నగర సందర్శనలో భాగంగా బల్దియా ప్రధాన కార్యాలయం లో నగర మేయర్ గుండు సుధారాణి ని మునిసిపల్ అధికారుల బృందం కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశం లో మేయర్ గుండు సుధారాణి గ్రేటర్ వరంగల్ లో అమలు చేస్తున్న అత్యాధునిక శానిటేషన్ పద్దతులను తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్