పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్

64చూసినవారు
పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్
మే 13వ తేదీన జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి, ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలను కల్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని వివిధ మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, సూపర్వజర్లతో సమావేశాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్