పట్టభద్రులందరు ఓటు నమోదు చేసుకోవాలి: నోముల కిషోర్

60చూసినవారు
పట్టభద్రులందరు ఓటు నమోదు చేసుకోవాలి: నోముల కిషోర్
వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలోని అర్హులైన పట్టభద్రులంతా తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని డివైఎఫ్ఐ హన్మకొండ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసినవారు, గతంలో ఓటు వేసిన వారు కూడా తిరిగి కొత్తగా నమోదు చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్