గిరిజన భవన్ స్థలాన్ని పరిశీలించిన హుస్సేన్ నాయక్

76చూసినవారు
గిరిజన భవన్ స్థలాన్ని పరిశీలించిన హుస్సేన్ నాయక్
హనుమకొండ నగరంలో ఉన్నటువంటి గిరిజన భవన్ సమస్యలపై శనివారం బిజెపి పార్టీ జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతూ హుస్సేన్ నాయక్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గిరిజనుల కోసం బిజెపి పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుందని గిరిజన సమస్యలను కేంద్రం దృష్టి తీసుకెళ్తానని ఈ సందర్భంగా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయక్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీరా వెంకట్, బానోతు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్