ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

52చూసినవారు
ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్ నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామం నుండి హనుమకొండ వరకు నూతన ఆర్టీసీ బస్సు సేవలను సోమవారం ప్రారంభించారు. మహిళలు ఉచిత బస్సు సౌకర్యం ను వినియోగించుకోవాలని కోరారు. హనుమకొండ కు ప్రయాణ మార్గం గుండా ఆర్టీసీ రవాణాను ప్రారంభించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్