భద్రకాళి అమ్మవారికి లక్ష మల్లెపూలతో పుష్పార్చన

588చూసినవారు
ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో బుధవారం వసంత నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారికి మల్లెపూలతో లక్ష పుష్పార్చన ఆలయ అర్చకులు నిర్వహించారు. పుష్పార్చన అనంతరం అమ్మవారికి మహ హారతి అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వసంత నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్