పలు ప్రాంతాల్లో ఆక్రమణ ల తొలగింపు

65చూసినవారు
పలు ప్రాంతాల్లో ఆక్రమణ ల తొలగింపు
గ్రేటర్ వరంగల్ లోని పలు పలు ప్రాంతాల్లో
శనివారం ఆక్రమణలపై రెవిన్యూ, బల్దియా అధికారులు కొరడా ఝుళిపించి ఆక్రమణ కట్టడాలను తొలగించారు. అదేవిధంగా గ్రేటర్ వరంగల్ లోని 11వ డివిజన్ ములుగు రోడ్ కాపువాడ లో సిల్ట్ ఫోర్ ప్లస్ అనుమతులు పొంది నిబంధనలకు విరుద్ధం గా పెంట్ హౌజ్ , సిల్ట్ లో ఆక్రమణ లు చేసి నిర్మించిన కట్టడానలను బల్దియా టౌన్ ప్లానింగ్, డి ఆర్ ఎఫ్ సిబ్బంది సంయుక్తం గా కూల్చివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్