శుభాకాంక్షలు తెలిపిన ఆరూరి

71చూసినవారు
శుభాకాంక్షలు తెలిపిన ఆరూరి
ఢిల్లీ కేంద్ర మంత్రి గా సోమవారం ప్రమాణస్వీకారం చేసిన అమిత్ షాని వారి కార్యాలయంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో మర్యాదపూర్వకంగా కలిసి మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు.

ట్యాగ్స్ :