ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న అరూరి విశాల్

53చూసినవారు
ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న అరూరి విశాల్
వర్ధన్నపేట మండలం కడారి గూడెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరూరి విశాల్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత పది సంవత్సరాలుగా భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో ప్రజలంతా చూశారని మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మళ్ళీ గెలవడం ఖాయమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్