ముఖ్యమంత్రిని కలిసిన చైర్మన్

72చూసినవారు
ముఖ్యమంత్రిని కలిసిన చైర్మన్
తెలంగాణ రాష్ట్ర టెస్కబ్ ఛైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా టెస్కబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు సోమవారం కలిశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండి సుధాకర్, బొల్లపెల్లి మధు గౌడ్, మునిగాల సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్