విరాళం అందజేత

51చూసినవారు
విరాళం అందజేత
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండలో రంగనాయకుల స్వామి గుట్ట ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కొరకు అనంతరం గ్రామ తాజా మాజీ సర్పంచ్ తౌటి దేవేందర్ శ్రీలత తమ వంతు సహాయంగా 25, 116 రూపాయలు ఆదివారం విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్