ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

85చూసినవారు
ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
వరంగల్ ఆటో నగర్ లో వరంగల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ భారత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా క్రేన్ ఓనర్లు అందరు కలిసి జాతీయ జెండా పండుగ జరుపుకున్నారు. గౌరవాధ్యక్షులు డి. రమేష్, టీ మోహన్, కే. లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ అధ్యక్షులు కుక్కమూడి గణేష్ జెండా ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ జెండా గీతం ఆలపించి స్వీట్లు, అరటి పండ్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్