ప్రారంభమైన మార్కెట్

545చూసినవారు
ప్రారంభమైన మార్కెట్
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ వరుస సెలవుల అనంతరం నేడు బుధవారం మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. కావున ఇట్టి విషయాన్ని రైతులందరూ గమనించవలసిందిగా మార్కెట్ అధికారులు తెలిపారు. రైతుల తమ తమ సరుకులు మార్కెట్ తరలించే సమయంలో పలు సూచనలు జాగ్రత్తలు పాటించి తమ సరుకులు మార్కెట్ కు తరలించాలని మార్కెట్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్