వివిధ పార్టీల నుండి బిజెపిలోకి చేరికలు

66చూసినవారు
వివిధ పార్టీల నుండి బిజెపిలోకి చేరికలు
గ్రేటర్ వరంగల్ 46 వ డివిజన్ రాంపూర్ గ్రామానికి చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు స్థానిక కార్పొరేటర్ మునిగాల సరోజన - కర్నాకర్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి బిజెపి కండువాలు క‌ప్పి పార్టీలోకి వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ శనివారం ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావు, బిజెపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్