వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా బాణసంచా కాల్చి సంబరాలు బిజెపి నాయకులు సంబరాలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.