మీ మాట - మా పరిష్కారం

72చూసినవారు
మీ మాట - మా పరిష్కారం
వరంగల్ డయల్ యువర్ ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని సోమవారం మీ కోసం నిత్యం మీకు అందుబాటులో ఉండాలనే గొప్ప ఆలోచనతో మీకోసం డయల్ యువర్ ఎమ్మెల్యే 8096107107 అని మీ ముందుకు తీసుకొని రావటం జరిగింది. మీకు ఏ సమస్య ఉన్న కూడా ఈ నంబర్ కి కాల్ చేస్తే మీ సమస్య రాసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్