ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని శ్రీరామ పిక్చర్ ప్యాలెస్‌లో తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సినీ నటుడు నాగచైతన్య, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. "ఫిబ్రవరి 7వ తేదీ రాజులమ్మ జాతరే. వస్తున్నాం.. కొడుతున్నాం.. అని నాన్న కింగ్ నాగార్జున చెబుతూ ఉంటారు. అదే తండేల్ రాజు స్టైల్ లో చెప్పాలంటే వస్తున్నాం.. దుల్లకొట్టేస్తున్నాం." అని అన్నారు.