స్వతంత్ర పాలస్తీనాను గుర్తిస్తున్నాం

61చూసినవారు
స్వతంత్ర పాలస్తీనాను గుర్తిస్తున్నాం
ఇంతకాలం ఇజ్రాయెల్‌తో సఖ్యతగా వ్యవహరించిన నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ తమ వైఖరిని మార్చుకున్నాయి. ‘స్వతంత్ర పాలస్తీనా’ను తాము గుర్తిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ నెలలో ఉత్తర, దక్షిణ గాజా స్ట్రిప్ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు జరపడం, దాని కారణంగా వేలాది మంది కొత్తగా వలసలు పోవడం, అక్కడ కరువు పరిస్థితులు అధికం కావడం తదితర కారణాలతో ఈ మూడు దేశాలు స్వతంత్ర పాలస్తీనాకు మద్దతు ప్రకటించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్