8 రోజుల కోసం వెళ్లి.. 9 నెలలు

81చూసినవారు
8 రోజుల కోసం వెళ్లి.. 9 నెలలు
2024 జూన్ 5న స్టార్‌లైనర్‌లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. ముందుకు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం 8 రోజుల తర్వాత ఈ వ్యోమగాములిద్దరూ అదే క్యాప్సూల్లో పుడమిని చేరుకోవాల్సింది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్య, హీలియం లీకేజీ కారణంగా వ్యోమగాములను అందులో పంపడం ప్రమాదకరం కావొచ్చని నాసా భావించింది. దీంతో వారు
286 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది.

సంబంధిత పోస్ట్