డ్రగ్స్‌ తీసుకుంటే ఏమవుతుంది?

61చూసినవారు
డ్రగ్స్‌ తీసుకుంటే ఏమవుతుంది?
*రోగనిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది.
*జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతిని, శరీరం శుష్కించిపోతుంది.
*లివర్‌పై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి, చివరకు అది పూర్తిగా పనిచేయని స్థితి ఏర్పడుతుంది.
*ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది.
*గుండె వేగంలో అవాంఛనీయమైన మార్పులు తలెత్తుతాయి.
*రక్తనాళాలు కుంచించుకుపోయి, రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి.
*గుండె పనితీరు దెబ్బతిని, అకస్మాత్తుగా ఆగిపోయే పరిస్థితి తలెత్తుతుంది.
*మెదడు దెబ్బతిని మూర్ఛ, పక్షవాతం వంటి పరిస్థితులు తలెత్తుతాయి.
Job Suitcase

Jobs near you