బడ్జెట్ అంటే ఏమిటి? ఎవరు ప్రవేశపెడతారు?

67చూసినవారు
బడ్జెట్ అంటే ఏమిటి? ఎవరు ప్రవేశపెడతారు?
ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక ఏడాదిలో(ఏప్రిల్-మార్చి) ఇంత ఆదాయం రావొచ్చు.. ఇంత మొత్తంలో ఖర్చులు ఉండొచ్చు.. అని లెక్కలు వేయడాన్ని సింపుల్‌గా బడ్జెట్‌ అని చెపొచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడ‌తారు. కేంద్ర బడ్జెట్‌ను తొలిసారిగా 1947 నవంబర్ 26న ఆర్‌.కె.శణ్ముఖం చెట్టీ ప్రవేశపెట్టారు. ఇక ఇందిరా గాంధీ తర్వాత పూర్తిస్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతోన్న రెండో మహిళా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామనే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్