కన్నడ నటి సూసైడ్ నోట్లో ఏముందంటే?

77చూసినవారు
కన్నడ నటి సూసైడ్ నోట్లో ఏముందంటే?
కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. అందులో 'మీరు చావాలనుకుంటే యూ కెన్ డూ ఇట్' అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా.. భర్తతో విభేదాలా లేక సీరియల్స్ మూవీస్‌కు దూరంగా ఉండటమా అనే దానిపై విచారణ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్