కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత రాఘవ్ చద్దా ఎక్కడా?

68చూసినవారు
కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత రాఘవ్ చద్దా ఎక్కడా?
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత.. ఆప్ రాజ్యసభ సభ్యుడు, యంగ్ లీడర్ రాఘవ్ చద్దా ఎక్కడా కూడా స్పందించలేదు. ఇది గాక.. అప్పటి నుంచి జాడలేకుండా పోయారు. ఆరు నెలల క్రితం రాఘవ్ చద్దా.. బాలీవుడ్ భామ పరిణీతి చోప్రాను వివాహం చేసుకున్నారు. ఎంత హనీమూన్‌కు వెళ్లినా.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించలేనంతా తీరిక లేకుండా ఉంటుందా? అని పార్టీనేతలు మండిపడుతున్నారు.
Job Suitcase

Jobs near you