కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరు వ్యవహరించొచ్చు?

68చూసినవారు
కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరు వ్యవహరించొచ్చు?
* 18 ఏళ్లు నిండిన వ్యక్తులను తమ ఏజెంట్లుగా అభ్యర్థులు నియమించుకోవచ్చు.
* సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు అనుమతి ఉంటుంది.
* భారత పౌరసత్వం ఉన్న ఎన్నారైలకు కూడా అభ్యంతరం ఉండదు.
* ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తి గన్‌మెన్లను వదులుకుంటే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు.
* కౌంటింగ్ హాల్‌లో టేబుళ్లకు అనుగుణంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్