ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ 'కల్కి' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ఎవరెవరు ఏ పాత్ర చేశారో తెలుసుకుందాం. భైరవగా ప్రభాస్, అశ్వధ్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాష్కిన్‌గా కమల్ హాసన్, సమ్-80గా దీపికా పదుకొణె, ఉత్తర పాత్రలో మాళవిక నాయర్, రోక్సీగా దిశా పటానీ నటించారు. అంతేకాక.. అర్జునుడిగా విజయ్ దేవరకొండ, అభిమన్యుడిగా నాని.. అలానే భైరవ తల్లిదండ్రులుగా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ కనిపిస్తారని టాక్.