హెచ్‌డీ రేవణ్ణను ఎందుకు అరెస్టు చేశారంటే!

566చూసినవారు
హెచ్‌డీ రేవణ్ణను ఎందుకు అరెస్టు చేశారంటే!
హెచ్‌డీ రేవణ్ణ ఇంట్లో గతంలో పనిచేసి మానేసిన ఓ మహిళ కిడ్నాప్ అయిందని ఆ మహిళ కుమారుడు కేసు పెట్టడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రేవణ్ణ ఇంట్లో 5 ఏళ్ల పాటు పనిచేసిన ఆ మహిళ.. 3 ఏళ్ల క్రితం పని మానేసింది. ఏప్రిల్ 29న ఆమెను రేవణ్ణ సహాయకుడు సతీష్ బలవంతంగా తీసుకువెళ్లాడు. అప్పటి నుంచి ఆ మహిళ కనిపించడం లేదు. రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొంటున్న అనేక మంది మహిళల్లో ఈ మహిళ కూడా ఉన్నారు.