ఇస్లాం మతం ఏం బోధిస్తుందంటే?

1095చూసినవారు
ఇస్లాం మతం ఏం బోధిస్తుందంటే?
జకాత్‌తో పాటు ఫిత్రాదానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం భోదిస్తుంది. దీనినే ఫిత్రాదానం అని పిలుస్తారు. ఉపవాసాలు విజయవంతంగా ముగిసినందుకు దేవుడి పట్ల కృతజ్ఞతగా.. పేదలకు ఈ ఫిత్రాదానం చేస్తారు. దీనివలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్