త్వరలో నాంపల్లి రైల్వే స్టేషన్ కూల్చివేత?

79చూసినవారు
త్వరలో నాంపల్లి రైల్వే స్టేషన్ కూల్చివేత?
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూలగొట్టి మరమ్మతుల పనులు జరుపుతున్నారు. త్వరలోనే నాంపల్లి రైల్వే స్టేషన్ భవనాలను కూడా కూల్చి వేయనున్నట్లు తెలుస్తోంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ స్టేషన్ ను కూల్చి వేసి కొత్త స్టేషన్ ను నిర్మించనున్నారు. రూ.309 కోట్ల వ్యయంతో అప్‌గ్రేడ్ పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్