ప్లేయర్ల ప్రైవసీ కోసం వింబుల్డన్‌లో తొలిసారి ‘AI’

63చూసినవారు
ప్లేయర్ల ప్రైవసీ కోసం వింబుల్డన్‌లో తొలిసారి ‘AI’
టెన్నిస్ క్రీడాకారుల ఆన్‌లైన్ ప్రైవసీని కాపాడేందుకు వింబుల్డన్ నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ‘ఏఐ’ని పరిచయం చేశారు. టెన్నిస్ ప్లేయర్ల సోషల్ మీడియా ఖాతాలను నిరంతరం గమనిస్తూ.. జాత్కహంకార, లైంగిక, ప్రాణహాని బెదిరింపుల కామెంట్లను AI ఎప్పటికప్పుడు నిలువరిస్తుంది. అందుకోసం 35 భాషల్లో ఈ కామెంట్లను చదవగలిగేలా ఏఐను సిద్ధం చేశారు.
Job Suitcase

Jobs near you