రోజుకు రూ.417 పెట్టుబడితో.. రూ.40 లక్షలు పొందండి!

50చూసినవారు
రోజుకు రూ.417 పెట్టుబడితో.. రూ.40 లక్షలు పొందండి!
తపాలా శాఖ అందిస్తున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం గురించి చాలామంది వినే ఉంటారు. ఈ పథకంలో ఎలాంటి రిస్క్ లేకుండా చిన్న మొత్తంలో పొదుపు చేసి ఎక్కువ లాభాలు పొందొచ్చు. ఈ పథకం యొక్క కాల వ్యవధి 15 ఏళ్లు కాగా ఆ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు. ఇందులో రోజుకు రూ.417 చొప్పున నెలకు రూ.12,500. 15 ఏళ్లు కడితే రూ. 40లక్షల వరకు వడ్డీ రూపంలో పొందవచ్చు. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు కోసం మీ సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించవచ్చు..