భ‌ర్త‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ(వీడియో)

69చూసినవారు
భ‌ర్త‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ(వీడియో)
AP: విశాఖ‌ప‌ట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడు ముళ్లు వేసిన భార్యను వదిలేసి పరాయి స్త్రీతో సంసారం పెట్టాడు ఓ ప్ర‌బుద్ధుడు. తన భర్త వేరే మహిళతో ఉండగా.. భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. మీడియాతో వెళ్లి వారి గుట్టును రట్టు చేసిన బాధిత మహిళ.. న్యాయం కోసం పోరాటం చేస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you