రైతులపై మహిళ ఫైర్ (Video Viral )

60చూసినవారు
తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్‌లో రహదారిపై బైఠాయించిన రైతులపై ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు ప్రతీది ఉచితంగా కావాలా? అంటూ నిలదీసింది. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. కేంద్రప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, వివిధ రకాల రాయితీలు ఇస్తోందని.. అయినా ఎందుకు రోడ్లపై కూర్చుని ధర్నాలు చేస్తూ.. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్