మహిళ నాగ అఘోరాలు.. నగ్నంగా ఎందుకు ఉండరంటే

534చూసినవారు
మహిళ నాగ అఘోరాలు.. నగ్నంగా ఎందుకు ఉండరంటే
అఘోరాలు కుంభం మేళ, మహాకుంభ మేళ సమయంలో బహిరంగ ప్రదేశాలలో కనిపిస్తారు. అఘోరాలు, మగ నాగ సాధువులు ఎక్కడికి వెళ్లినా నగ్నంగా తిరుగుతుంటారు. అయితే మహిళా నాగ సన్యాసులు బహిరంగంగా ఎప్పుడూ నగ్నంగా ఉండరు. దానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శుచిత కారణంగా అఖారాలోని మహిళా నాగ సాధువులు ఒకే వస్త్రాన్ని ధరించాలని నియమం విధించబడింది. వారిలో కొంతమందికే మినహాయింపు ఉంది. ఒక స్త్రీ నాగ సన్యాసి కావడానికి ముందు 6-12 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి.

సంబంధిత పోస్ట్