ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను ఒక వ్యక్తి కిడ్నాప్ చేసి.. పొదల్లోకి ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశారు. అనంతరం మహిళలను లాల్కువాన్ ఏరియాలో వదిలేశారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై నడిరోడ్డులో అర్థనగ్నంగానే కూర్చొంది. తనపై ఓ నాయుకుడు కొడుకు మద్యం తాపించి, పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.