ఆటోలో వెళ్తూ బైకర్‌పై ఉమ్మేసిన మహిళ (Video)

54949చూసినవారు
బహిరంగ ప్రదేశాల్లో కొందరు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు బైక్ రైడర్లు రైడింగ్‌కు వెళ్తుండగా.. ఓ ఆటో వారిని ఓవర్‌టేక్ చేసి ముందుకు వెళ్తుంది. అయితే ఆ ఆటోలో వెనుక వైపు కూర్చున్న మహిళ.. ఉన్నట్టుండి తల బయటికి పెట్టి గుట్కాను బైకుపై ఉమ్మి వేసింది. తిరిగి బైకర్లపైనే మహిళ సీరియస్ అవుతుంది.

సంబంధిత పోస్ట్