భువనగిరి జడ్పీ సర్వసభ్య సమావేశం

50చూసినవారు
జెడ్పీ సీఈఓ శోభారాణి అధ్యక్షతన మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా అభివృద్ధిపై చర్చిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్