జోరుగా నడుస్తున్న కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

66చూసినవారు
జోరుగా నడుస్తున్న కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకు యాదగిరిగుట్టలో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అమలు చేసిన హామీలు వివరిస్తూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తమ వంతు కృషిగా నేతలందరూ కలిసి కట్టుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్