పార్టీలకు అతీతంగా బిజెపిని గెలిపించుకోవాలి మాజీ ఎంపీ బూర

64చూసినవారు
పార్టీలకు అతీతంగా బిజెపిని గెలిపించుకోవాలి మాజీ ఎంపీ బూర
బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ దేశంలో అన్ని విధాల కృషి చేస్తున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీనేనని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. శనివారం రాజపేట మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు బాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. బిజెపిని గెలిపించుకోవడం మన కర్తవ్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్