పాత గుట్ట స్వామివారికి నిజాభిషేకం

74చూసినవారు
యాదగిరిగుట్ట అనుబంధ దేవాలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం నిత్య నిజాభిషేకం ఘనంగా నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం బిందెతీర్థంతో గర్భాలయ ప్రదక్షిణ నిర్వహించి, పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక బృందం, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్