యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి భక్తుల కానుక రూపంలో వచ్చిన 33 రోజుల హుండీ ఆదాయం గురువారం లెక్కించారు. అందులో నగదు రూ. 2, 07, 45, 291 అలాగే మిశ్రమ బంగారం 96 గ్రాములు, మిశ్రమ వెండి 4 కేజి 900 గ్రాములు, విదేశీ కరెన్సీ రూపంలో
అమెరికా 644 డాలర్లు,
ఆస్ట్రేలియా 30, సింగపూర్ 14 డాలర్స్, ఇంగ్లాండ్ 10, సౌత్ ఆఫ్రికా 180, నేపాల్ 59, ఒమన్ 102 స్వామివారి ఖజానాకు ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు.