భువనగిరి: 'అమరుల త్యాగఫలాల వల్లే తెలంగాణ'

65చూసినవారు
భువనగిరిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. అమరుల త్యాగ ఫలాల వల్లే తెలంగాణ రాష్ట్రం సహకారమైందని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్