ఘనంగా యాదాద్రి స్వామివారి గిరి ప్రదక్షిణ

64చూసినవారు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ దేవస్థానం నిర్ణయం మేరకు శనివారం ఘనంగా నిర్వహించారు. భజన బృందాలు, స్థానికులు, భక్తులు, ఆలయ సిబ్బంది, అధికారులు హరినామ సంకీర్తనలతో స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. స్వాతి నక్షత్రంతో పాటు ప్రతి శనివారం కూడా గిరి ప్రదక్షిణ చేసి, స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్