ఘనంగా బత్తుల విప్లవ్ బర్త్ డే వేడుకలు

61చూసినవారు
ఘనంగా బత్తుల విప్లవ్ బర్త్ డే వేడుకలు
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాల్టీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, అభిమానుల మధ్య ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేస్తున్నానని, తనను అభిమానించే అందరికి కూడా బత్తుల విప్తవ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్