క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి

63చూసినవారు
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి
TG: ఖమ్మంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కూసుమంచి స్కూల్ ప్రాంగణంలో క్రికెట్ ఆడుతూ విజయ్ అనే యువకుడు ఒక్కసారిగా  కుప్పకూలాడు. దీంతో అతడిని స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యువకుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే యువకుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్