యువకుడికి గుండు కొట్టించి.. మూత్రం తాగించారు (వీడియో)

394293చూసినవారు
మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలో జరిగిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు తమ గ్రామంలోని వివాహితను ప్రేమించాడు. వారిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. దీంతో వారిని గ్రామస్థులు పట్టుకున్నారు. తర్వాత అతడిని విచక్షణారహితంగా కొట్టారు. అంతేకాకుండా గుండు కొట్టించి, బలవంతంగా ఆ యువకుడికి మూత్రం తాగించారు. అనంతరం చెప్పుల దండను మెడలో వేసి అవమానించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you