బైక్‌తో యువకుల వీరంగం (వీడియో)

57చూసినవారు
యువతకు బైక్ దొరికితే విచ్చలవిడిగా ప్రవరిస్తున్నారు. కన్నూమిన్నూ ఆనకుండా డ్రైవింగ్ చేస్తూ పలు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. తాజాగా ఇద్దరు యువకులు రోడ్డుపై ఇష్టారాజ్యంగా బండి నడుపుతూ కెమెరాకు చిక్కారు. ఈ ఘటన బెంగళూరులోని సుబ్రహ్మణ్యపురలో చోటుచేసుకుంది. యువకులు బైక్‌ను విచ్చలవిడిగా నడుపుతుండగా వెనుక వస్తున్న వారు వీడియో తీశారు. యువకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్